Wednesday, July 14, 2010

ఈ చిత్రాలకి మీ కామెంట్స్ ఇవ్వగలరా..!






8 comments:

జయంత్ కుమార్ said...

naluguriki nacchinadi nakasaley ika nacchanidi..... :)

astrojoyd said...

1.'అసు'ప్రభాతం/౨.ఏ౦ పీకుతారుట/౩.ఉలిపికట్టె /౪.ఫోటోలేనా ఎలుకలేమైనా ఉన్నాయా?----- జయదేవ్.చల్లా.

సురేష్ బాబు said...

1. చెవిటివాని ముందు శంఖం ఏం ఊదుతావులే!
2. నా ముందు మీరందరూ తలదించాల్సిందే...హ్హహ్హహ్హ
3. నిండుచంద్రుడు ఒక వైపు, చుక్కలు ఒక వైపు
4. ఏదో పిల్లోడు ఫోటో తీస్తున్నాడులే అనుకొంటే పెద్దోల్లు మీకేమైంది

Suriii said...

"చిన్నపిల్లలతోటి, కందిరీగలతోటి అస్సలు పెట్టుకోకూడదు"
అనే జీవిత సత్యం బోధపడుతుంది ఆ చిత్రాలు చూస్తుంటే....

SHANKAR.S said...

౧. చచ్చిన పిల్లి ముందు కచ్చేరీ ఏంట్రా?
౨. నాన్నా పందులే గుంపుగా వస్తాయి. సిసింద్రీ సింగిల్ గా వస్తాడు
౩. ఎంత స్వైన్ ఫ్లూ ఉంటే మాత్రం అలా దూరంగా పెట్టి ఫోటో దిగాలా?
౪. పనిలేని ఫోటోగ్రాఫర్లు పడుకున్న పిల్లిని లేపిమరీ ఫోటో తీసినట్టు

చదువరి said...

"నాన్నా పందులే గుంపుగా వస్తాయి. సిసింద్రీ సింగిల్ గా వస్తాడు" - SHANKY, అదరహో! ఆ ఫొటో బ్రహ్మాండంగా ఉందనుకుంటే మీ వ్యాఖ్య అంతకు మించిపోయింది. చప్పట్లు!!

Kiran Teja Avvaru said...

కామెంట్స్ ఇచ్చినందుకు అందరికీ థాంక్స్

మంచికంటి said...

ivaalti samaajapu vikruta chestalaku mee album addam padutumdi.aalochimche vidhamgaa unnaay......

Post a Comment