Wednesday, May 26, 2010

వచ్చే సంవత్సరం అంతరిక్షంలోకి చంద్రయాణ్ ..!



అమెరికా వైట్ హౌస్ లో,
భారత ప్రధాని మన్మోహన్ సింగ్.. తనలో తను మనసులో సంతోషంతో నవ్వుకోవడం చూసి.. అమెరికా అధ్యక్షుడు ఒబామ(బ్రేక్ టైంలో..)
...
ఒబామ: ఏంటి సింగ్ గారు.. భారత్ విశేషాలు ..?
మన్మోహన్ సింగ్: మేము వచ్చే సంవత్సరం అంతరిక్షంలో చంద్రయాణ్ పేరుతో చంద్రుని పైకి మనుషుల్ని పంపే ప్రయత్నంలో వున్నామండి ..!..! (ఎంతో సంతోషంతో..గర్వంగా ).


ఒబామ: అవునా చాల సంతోషం.. మరి ఏ దేశస్తుల్ని పంపుతున్నారు..?
మన్మోహన్ సింగ్: వేరే దేశస్తుల్ని దేనికి..అందరూ మా దేశస్తులే..!


ఒబామ: ఎంత మంది..?
మన్మోహన్ సింగ్: ఓ వందమంది అనుకున్నాము ఇప్పటికి..!


ఒబామ: ఆ...!,అంతమందితో ప్రయాణం కష్టం కదా..!
మన్మోహన్ సింగ్: అవును ఒబామ గారు..,మా వాళ్ళు NASAకి దీటుగా రాకెట్ ని తయారు చేస్తున్నారు,
ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారి జరుగుతుంది ..ముందున్న రికార్ద్స్ ని మా దేశం తుడిచిపెడుతుంది...!


ఒబామ: అలాగ..!, ఇంతకీ ఆ వందమంది ఎవరో తెలుసుకోవచ్చా..!
మన్మోహన్ సింగ్: ఓ యస్ ... ..!


OBC - 25
SC - 25
ST - 25
PHC - 5
SportQuota - 5
NCC & etc - 10
Recommandations - 4


వీలైతే చివరిగా ఒక వ్యోమగామి ...ఒబామా గారు..!,
తనే వీళ్ళందిరికి న్యాయకత్వ భాద్యతలు తీసుకుంటాడు ..!

4 comments:

శ్రీనివాస్ said...

lol

Suriii said...

Toooooooo gooooooooooooD, Lollll

Anonymous said...

మేము వచ్చే సంవత్సరం అంతరిక్షంలో చంద్రయాణ్ పేరుతో చంద్రుని పైకి మనుషుల్ని పంపే ప్రయత్నంలో వున్నామండి

- Please avoid these kind of silly comments on ISRO

Kiran Teja Avvaru said...

శ్రీనాధ్ గారు మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి.., నాకు ISRO అంతే మీకంటే వల్లమానిన అభిమానం ఎక్కువ ..,ఎందుకంటే మా చిన్నాన్న గారు అందులోనే పని చేస్తారు ..కాబట్టి దీనిని ఒక జోక్ లా తీసుకుంటే మాత్రమే సరిపోతుంది ..కష్టపెట్టుంటే మన్నించగలరు....!

Post a Comment